Lifestyle
బిస్కెట్స్ మొదలు పిండి వరకు ఎన్నో వస్తువులను తయారు చేసే ఐటీసీ అసలు పేరు ఇండియన్ టొబాకో కంపెనీ.
ప్రముఖ టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్ ఫుల్ ఫామ్. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ.
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో ఫుల్ ఫామ్. వెస్ట్రన్ ఇండియన్ పామ్ రిఫైండ్ ఆయిల్ లిమిటెడ్.
ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ ఫుల్‌ఫామ్ విషయానికొస్తే.. ఇండస్ట్రీయల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
గుజరాత్‌కు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ ఫుల్‌ఫామ్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్.
హోటల్ చైన్ గ్రూప్ ఓయో సంస్థ ఫుల్ ఫామ్.. 'ఆన్ యూవర్ ఓన్'.