Lifestyle
కొబ్బరి నూనె వాడటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జుట్టు, చర్మానికి చాలా మేలు చేస్తుంది.
పూజలే కాకుండా కర్పూరం చర్మ, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు, తెల్లజుట్టు సమస్యలు తగ్గుతాయి.
దురద, అలెర్జీ సమస్యలుంటే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి దురద ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే ముఖం మీద మచ్చలు తగ్గుతాయి.
ముఖం మీద మొటిమల మచ్చలుంటే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే 15-20 రోజుల్లో తేడా కనిపిస్తుంది.