Health

ఇవి చేస్తే.. జిమ్‌కి వెళ్లకుండానే పొట్టలో కొవ్వు మాయం!

Image credits: Getty

చక్కెర వాడకం తగ్గించండి

ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి చక్కెర వాడకాన్ని తగ్గించండి.
 

Image credits: Getty

బ్రేక్‌ఫాస్ట్ లో ప్రోటీన్ ఫుడ్

బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

Image credits: Getty

ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బాడీ వెయిట్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

సరిపడా నీళ్లు

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. పొట్ట తగ్గడానికి, బాడీ వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇది మంచి మార్గం.ు

Image credits: Getty

క్యాలరీలు

ప్రతి ఫుడ్ లోని క్యాలరీలను తెలుసుకోవాలి. ఇది క్యాలరీలు తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

వ్యాయామం

రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించవచ్చు. 
 

Image credits: Getty

గ్రీన్ టీ

ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించవచ్చు. 

Image credits: Getty

ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన, పురాతన శ్వాస వ్యాయామం ఇదిగో

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.. ఎందుకో తెలుసా?

బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా ట్రై చేయాల్సిందే..!

Kidney Health: కిడ్నీ సమస్య ఉన్నవారు తినకూడని 7 ఆహారాలు ఇవే