Health
వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే టెంపరేచర్ మారి జలుబు, దగ్గు వస్తుంది.
వేరుశనగ నూనెలా ఉండటం వల్ల తిన్న వెంటనే నీళ్లు తాగితే గొంతులో పుండ్లు, దగ్గు వస్తుంది.
వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారట.