వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..
Telugu

వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

వేసవి తాపం
Telugu

వేసవి తాపం

వేసవిలో ఎండలు ఎక్కువవుతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.

వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే?
Telugu

వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే?

వేసవిలో నీరసం రావడం సాధారణం. ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. మరి దీన్ని ఎలా నివారించాలో ఇక్కడ చూడండి.

ఎండు ఉసిరి, ధనియాలు
Telugu

ఎండు ఉసిరి, ధనియాలు

వేసవిలో నీరసం, తలతిరగడం, వాంతులు వంటి సమస్యలు ఉంటే ఎండు ఉసిరి, ధనియాలు తినండి.

Telugu

ఎలా తీసుకోవాలి?

ఎండు ఉసిరి, ధనియాలను కలిపిన నీటిని కలిపి ఖాళీ కడుపుతో తాగితే తలతిరగడం, నీరసం రావు.

Telugu

వ్యాయామం

తిన్న తర్వాత ఒకే చోట కూర్చుంటే నీరసం వస్తుంది. కాబట్టి వేసవిలో కొంత సమయం వ్యాయామం అవసరం..

Telugu

నీళ్లు తాగండి

వేసవిలో మొలకెత్తిన ధాన్యాలు తినండి. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి.

Telugu

ఐరన్ ఫుడ్స్

వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే.. ఆకుకూరలు, గుమ్మడి గింజలు, మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినండి.  

Telugu

విటమిన్ సి, ఎండుద్రాక్ష

టీ, కాఫీలకు బదులుగా విటమిన్ సి ఉన్న పండ్లు తినండి. రోజూ రెండు ఎండుద్రాక్ష నానబెట్టి తినండి.

Health : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట..

Health : ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Cancer: ఈ సూపర్ ఫుడ్స్ తో క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు!

రాత్రిపూట చాక్లెట్ తింటే కడుపులో ఇలా అవుతుందా?