Health

ఉదయాన్నే ఫోన్ చూసినా, తినకపోయినా, నీళ్లు తాగకపోయినా ఏమౌతుందో తెలుసా

Image credits: freepik

చెడు అలవాట్లు

మనకు తెలియకుండానే మనం ఎన్నో చెడు అలవాట్లను ఫాలో అవుతుంటాయి. వీటిని వెంటనే మానుకోకపోతే ఎన్నిసమస్యలు వస్తాయో చెప్పలేం. ఇంతకీ అవేం అలవాట్లంటే..

Image credits: Getty

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం

రోజులో మనం ఉదయం తినే బ్రేక్ ఫాస్టే ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని స్కిప్ చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

Image credits: Getty

నీళ్లు

నీళ్లే మన శరీరాన్ని అన్ని విధాలా ఆరోగ్యంగా, ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. లేదంటే సమస్యలొస్తాయి. 

Image credits: Pixabay

నిద్ర లేమి

కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జబ్బులు రావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటీస్, హైబీపీ, కిడ్నీ సమస్యలు వస్తాయి.

Image credits: Getty

ఉదయాన్నే ఫోన్ చూడటం

చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఫోన్ నే ఫస్ట్ చూస్తుంటారు. ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయని చెక్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 


 

Image credits: FREEPIK

స్మోకింగ్

స్మోకింగ్ మీ  ఆరోగ్యాన్ని ఎన్ని విధాలా దెబ్బతీస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. 

Image credits: freepik

టమాటా, బెండకాయ, పాలకూర తింటే ఏమౌతుందో తెలుసా?

రోజూ బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రాకూడదంటే ఏం చేయాలో తెలుసా

అసలు మూర్చ ఎందుకు వస్తుందో తెలుసా