పీరియడ్ బ్లడ్ ఈ కలర్ లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?

Health

పీరియడ్ బ్లడ్ ఈ కలర్ లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?

<p>పీరియడ్స్ బ్లడ్ రస్టీ ఆరెంజ్ కలర్ లో ఉంటే డీహైడ్రేషన్ ఉందని అర్థం. లేదా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారని అర్థం.</p>

రస్టీ ఆరెంజ్

పీరియడ్స్ బ్లడ్ రస్టీ ఆరెంజ్ కలర్ లో ఉంటే డీహైడ్రేషన్ ఉందని అర్థం. లేదా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారని అర్థం.

<p>మొదట్లో లేత గులాబీ రంగులో పీరియడ్ కనిపించవచ్చు. ఈస్ట్రోజెన్ తక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్ తక్కువ రోజులు రావచ్చు.</p>

లేత గులాబీ రంగు

మొదట్లో లేత గులాబీ రంగులో పీరియడ్ కనిపించవచ్చు. ఈస్ట్రోజెన్ తక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్ తక్కువ రోజులు రావచ్చు.

<p>పీరియడ్స్ బ్లడ్ గోధుమ, నలుపు రంగులో కనిపిస్తే కంగారు పడకండి. పీరియడ్స్ బ్లడ్ ఎక్కువసేపు గర్భాశయంలో ఉండటం వల్ల ఇలా అవుతుందట.</p>

గోధుమ, నలుపు రంగు

పీరియడ్స్ బ్లడ్ గోధుమ, నలుపు రంగులో కనిపిస్తే కంగారు పడకండి. పీరియడ్స్ బ్లడ్ ఎక్కువసేపు గర్భాశయంలో ఉండటం వల్ల ఇలా అవుతుందట.

లేత ఎరుపు రంగు

లేత ఎరుపు రంగులో పీరియడ్ రావడం సాధారణం. ఇది తాజాగా ఉన్న రక్తం. హార్మోన్ల సమస్య లేదని దీని అర్థం.

ఎరుపు రంగు పీరియడ్, గడ్డలు

ఎరుపు రంగులో పీరియడ్, గడ్డలు వస్తే, శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉందని అర్థం. దీనివల్ల రక్తం గడ్డలుగా వస్తుంది.

నీలం, ఊదా రంగు పీరియడ్

పీరియడ్ రంగు నీలం లేదా ఊదా రంగులో ఉంటే ఎండోమెట్రిక్ ఓవేరియన్ సిస్ట్ కారణం కావచ్చు. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

బెడ్ రూములో రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

పెరుగు, గుడ్డుతో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, మృదువుగా మారుతుంది!

రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఏం చేయాలి?

Skin care: ముఖం అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి!