Health
రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రూమ్ లో లైట్ ఎందుకు వేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
బెడ్ రూమ్ లో లైట్ వేసుకుని పడుకుంటే మెలటోనిన్ ఉత్పత్తిలో సమస్యలు వస్తాయట. దీనివల్ల శరీరంలో సహజ సమతుల్యత దెబ్బతింటుంది.
వెలుతురులో పడుకుంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.
బెడ్ రూమ్ లో వెలుతురులో పడుకోవడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటదట. దీనివల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బెడ్ రూమ్ లో వెలుతురు లేకుండా పడుకుంటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.