పెంపుడు జంతువులకు ఇవి అస్సలు పెట్టకండి: ప్రాణం కూడా పోవచ్చు
Telugu

పెంపుడు జంతువులకు ఇవి అస్సలు పెట్టకండి: ప్రాణం కూడా పోవచ్చు

మద్యం
Telugu

మద్యం

బీర్, వైన్, కల్లు లాంటివి జంతువులకు ఇవ్వకూడదు. అవి తాగితే ఊపిరి ఆడకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Getty
అవకాడో
Telugu

అవకాడో

అవకాడోలో పెర్సిన్ ఉంటుంది. ఇది జంతువులకు విషం లాంటిది. అవకాడో తిన్న జంతువులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 

Image credits: Getty
చాక్లెట్
Telugu

చాక్లెట్

బిస్కెట్లతో పాటు కొందరు చాక్లెట్లు కూడా పెంపుడు జంతువులకు పెడుతుంటారు. చాక్లెట్ లో థియోబ్రోమైన్, కెఫీన్ ఉంటాయి. ఇవి పిల్లులు, కుక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

Image credits: Getty
Telugu

ప్రాణం కూడా పోవచ్చు

పిల్లులు, కుక్కలు కొద్దిగా చాక్లెట్ తిన్నా కూడా వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒక్కోసారి వాటి ప్రాణం కూడా పోవచ్చు.  

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్ష తిన్న జంతువుల కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం వంటివి సమస్యలు కూడా వస్తాయి.  

Image credits: Getty
Telugu

ఉల్లి, వెల్లుల్లి

ఉల్లి, వెల్లుల్లిలో థియోసల్ఫేట్ ఉంటుంది. ఇది జంతువుల రక్త కణాలను నాశనం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

బలహీనంగా మారతాయి

ఉల్లి, వెల్లుల్లి తింటే శరీరం బలహీనంగా మారుతుంది. అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. 

Image credits: Getty