ఈ మొక్క గాలిని శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంది. బెంజీన్, జైలీన్, టోలుయీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన వాయువులను తొలగిస్తుంది.
ఈ మొక్క ఆకులు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉండటం వల్ల ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని బెడ్ రూమ్, బాల్కనీలలో ఉంచవచ్చు.
ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని చూసుకోవడం చాలా సులభం. 10 నుండి 15 రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది.
మట్టి లేకుండా నీటిలో మాత్రమే పెరిగే కొన్ని ఇండోర్ మొక్కలలో ఇది ఒకటి. దీన్ని నీటితో నిండిన గాజు జాడీలో ఉంచితే చాలు, బాగా పెరుగుతుంది.
బెడ్ రూమ్, బాల్కనీ, బాత్రూమ్ వంటి ఏ ప్రదేశంలోనైనా ఈ మొక్కను ఉంచవచ్చు. ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు.
కొన్ని మొక్కలను కొన్ని నెలలకు ఒకసారి తిరిగి నాటాలి. కానీ స్నేక్ ప్లాంట్‌కు అలాంటి అవసరం లేదు.
ఫెంగ్ షుయ్, వాస్తు ప్రకారం, స్నేక్ ప్లాంట్ అదృష్టానికి , సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు
Plants: ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది!
Mint Growing Tips: పుదీన మొక్కను ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచుకోవచ్చు!
బాల్కనీలో మొక్కలు: ఇలా చేస్తే అదరిపోతుంది తెలుసా !
వేరుశనగ పొట్టు పడేయకండి: ఇలా అందమైన ఆర్టికల్స్ చేయండి