Telugu

పుదీన మొక్కను ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచుకోవచ్చు!

Telugu

పుదీన మొక్క

పుదీన వంటలకు మంచి వాసనతో పాటు రుచినీ కూడా ఇస్తుంది. పుదీనాను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

 

Image credits: Getty
Telugu

చిన్న కొమ్మ చాలు!

పుదీనాను.. చిన్న కొమ్మతో పెద్ద తోటలా పెంచవచ్చు. ముందుగా కుండీలో సారవంతమైన మట్టిని తీసుకొని.. దాన్ని నీటితో తడిపి అందులో పుదీన కొమ్మను నాటాలి. 

Image credits: Getty
Telugu

ఈ మిశ్రమంలో..

ఇసుక, కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు కలిపి నీటితో తడిపి ఆ మిశ్రమంలో నాటితే ఇంకా మంచిగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

తేమ తగ్గినప్పుడు

ఆ కొమ్మకు వేర్లు వచ్చే వరకు నీడలో ఉంచాలి. కుండీలో తేమ తగ్గినప్పుడు నీరు చల్లుతూ ఉండాలి. 

Image credits: Getty
Telugu

పెద్ద కుండీలోకి..

మొక్క మొలకెత్తి నేలపై పాకడానికి వీలుగా ఉన్నప్పుడు.. నేలలో లేదా పెద్ద కుండీలోకి మార్చుకోవాలి.

Image credits: Getty
Telugu

సేంద్రీయ ఎరువు

వీలైతే.. అప్పుడప్పుడు పశువుల ఎరువు, వేరుశెనగ పిండి వంటి సేంద్రియ ఎరువులు వేయడం మంచిది.

Image credits: Getty

బాల్కనీలో మొక్కలు: ఇలా చేస్తే అదరిపోతుంది తెలుసా !

వేరుశనగ పొట్టు పడేయకండి: ఇలా అందమైన ఆర్టికల్స్ చేయండి

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే