Food
బెల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచివి. కానీ వేసవిలో ఎక్కువగా తినడం మంచిది కాదు.
వేసవిలో బెల్లం ఎక్కువగా తింటే వచ్చే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిలో బెల్లం ఎక్కువగా తింటే నిద్రలేమి సమస్య వస్తుంది. భవిష్యత్తులో అనేక ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి.
వేసవిలో బెల్లం ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలు వస్తాయి.
మలబద్ధకం ఉంటే వేసవిలో బెల్లం తినకూడదు. లేదంటే వాపు వస్తుంది.
బెల్లం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
వేసవిలో బెల్లం తినాలంటే పుదీనా షర్బత్‌లో కలిపి తాగడం మంచిది. రుచిగా, చల్లగా ఉంటుంది.