Food

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?

Image credits: google

క్యాలరీలు తక్కువ

ఆవిరిలో ఉడికించి తినడం వల్ల ఇడ్లీ ద్వారా శరీరానికి అందే క్యాలరీల మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

జీర్ణక్రియ సులభతరం

ఇడ్లీలో ఉండే ఫైబర్, ప్రోటీన్ జీర్ణక్రియను సులభతరం చేసి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

ఆకలి తగ్గిస్తుంది

ఇడ్లీలోని ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా తినాలని అనిపించే కోరికను తగ్గిస్తాయి.

Image credits: Getty

ఐరన్

శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడానికి ఇడ్లీ సహాయపడుతుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఇడ్లీలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty

బరువు తగ్గిస్తుంది

ఇడ్లీ తింటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty

షుగర్ లేకుండా కాఫీ తాగితే ఏమౌతుంది?

మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా

అవకాడో రెగ్యులర్ గా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఏమౌతుంది?