Food
కొల్లాజెన్ ఉన్న మటన్ బోన్ సూప్ చర్మ ఆరోగ్యానికి మంచిది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్ప్‌బెర్రీలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్‌ని పెంచుతాయి.
బ్రోకోలీలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడతాయి.
విటమిన్ సి ఉన్న ఉసిరి కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది.
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది.
గుడ్డులోని ప్రోటీన్, అమైనో యాసిడ్ కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది.
బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు చర్మానికి చాలా మంచిది.