రాత్రి హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి..!

Food

రాత్రి హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి..!

Image credits: Freepik
<p>బాదంలో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. </p>

బాదం

బాదంలో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. 

Image credits: Freepik
<p>సెరాటోనిన్, ఫోలేట్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కివి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.</p>

కివి

సెరాటోనిన్, ఫోలేట్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కివి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
<p>విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఫ్యాటీ ఫిష్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రాత్రిళ్లు నిద్ర బాగా పడుతుంది.</p>

ఫ్యాటీ ఫిష్

విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఫ్యాటీ ఫిష్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రాత్రిళ్లు నిద్ర బాగా పడుతుంది.

Image credits: Getty

చెర్రీ

నిద్రలేమిని పరిష్కరించే మెలటోనిన్ చెర్రీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రాత్రి చెర్రీ జ్యూస్ తాగితే మంచి నిద్ర పడుతుంది.

Image credits: Getty

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి, నిద్ర బాగా రావడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

అరటిపండు

మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉన్న అరటిపండును రాత్రి తినడం వల్ల శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. మంచి నిద్ర వస్తుంది. 
 

Image credits: pinterest

వాల్నట్స్

వాల్నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు మూలం. వీటిలో మెలటోనిన్, ట్రిప్టోఫాన్ ఉన్నాయి. ఇవి తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

Image credits: Getty

Weight Gain: ఈ ఫుడ్స్ సైలెంట్ గా బరువు పెంచుతాయి.. జాగ్రత్త!

Soaked Peanuts: నానబెట్టిన పల్లీలు తింటే ఇన్ని లాభాలా?

Sugar: షుగర్ కంట్రోల్లో ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!

హోటల్ స్టైల్ లో పూరీలు పొంగాలంటే ఏం చేయాలి?