Food
బీట్‌రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో అలెర్జీ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై వచ్చే ఎరుపు, చికాకును తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌లో విటమిన్ సి , ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
బీట్‌రూట్‌లో ఉండే లక్షణాలు శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడానికి సహాయపడతాయి. దీనివల్ల చర్మం మెరుస్తుంది.