నందమూరి తారక రామారావుకి బసవతారకం తో మొదటి వివాహమైంది. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.
Image credits: our own
సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. అనంతరం కృష్ణ నటి, దర్శకురాలు విజయనిర్మలను వివాహం చేసుకున్నారు.
Image credits: our own
కృష్ణంరాజు
కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణం నేపథ్యంలో 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నాడు.
Image credits: social media
మోహన్ బాబు
మోహన్ బాబు మొదటి భార్య పేరు విద్యాదేవి. ఆమె మరణించడంతో నిర్మదేవిని రెండో వివాహం చేసుకున్నారు.
Image credits: social media
అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జునకు దగ్గుబాటి లక్ష్మితో మొదటి వివాహమైంది. విడాకుల అనంతరం హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నాడు.
Image credits: social media
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కి వైజాగ్ కి చెందిన యువతితో మొదటి వివాహం జరిగింది. అనంతరం రేణు దేశాయ్ ని చేసుకున్నారు. ఇద్దరికీ విడాకులు ఇచ్చిన ఆయన అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నాడు.
Image credits: social media
అక్కినేని నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్యకు మొదటి భార్య సమంతతో విడాకులు అయ్యాయి. ఇటీవల శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నారు.