Entertainment

బ్రహ్మముడి కావ్య పెళ్ళిపై క్రేజీ రూమర్స్!

Image credits: instagram

తెలుగులో భారీ ఫేమ్

చెన్నై భామ దీపికా రంగరాజు తెలుగులో భారీ ఫేమ్ రాబట్టింది. బుల్లితెర ఆడియన్స్ లో ఆమెకు పిచ్చ క్రేజ్ ఉంది. 
 

Image credits: instagram

త్తిరమ్ పేసుతాడి సీరియల్ తో పరిచయమైంది.

చెన్నైలో పుట్టిన దీపికా రంగరాజు 2021లో చిత్తిరమ్ పేసుతాడి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. 

Image credits: instagram

బ్రహ్మముడి సీరియల్

బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కార్తీక దీపం స్థానంలో బ్రహ్మముడి సీరియల్ వచ్చింది. 

Image credits: instagram

బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా ఆమె అలరిస్తుంది.

ఈ సీరియల్ లో దీపికా నటన హైలెట్. కావ్యగా ఆమె అలరిస్తుంది.మానస్ రాజ్ పాత్ర చేశాడు . కావ్య-రాజ్ పాత్రల మధ్య వచ్చే రొమాన్స్, గిల్లికజ్జాలు ప్రేక్షకులకు ట్రీట్. 

 

 

 

Image credits: instagram

దీపికా పెళ్లి

దీపికా పెళ్లి పీటలు ఎక్కుతుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఓ సీరియల్ నటుడితో ఆమె ఏడడుగులు వేస్తుందట. 

Image credits: instagram

తండ్రీకొడుకులిద్దరితో రొమాన్స్ చేసిన 8 మంది హీరోయిన్లు

నెక్స్ట్ 1000 కోట్ల సినిమా ఏది.. 2025లో రిలీజయ్యే పాన్ ఇండియా మూవీస్

చూడ ముచ్చటైన జంట.. ముద్దొచ్చే జంట..

2024లో కలెక్షన్లలో టాప్ 8 సినిమాలు ఇవే!