రూ.35,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో

business

రూ.35,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో

Image credits: Official website
<p>ఇందులో 6.78 అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ Gen 3 CPUతో పాటు 512 GB వరకు స్టోరేజ్ ఉంది. 5,500mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది.</p>

1. Realme GT 6T (రూ. 32,999)

ఇందులో 6.78 అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ Gen 3 CPUతో పాటు 512 GB వరకు స్టోరేజ్ ఉంది. 5,500mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది.

Image credits: others
<p>ఇది 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,200mAh బ్యాటరీ దీని సొంతం.</p>

2. Redmi Note 14 Pro+ (రూ. 30,999)

ఇది 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,200mAh బ్యాటరీ దీని సొంతం.

Image credits: Xiaomi India Twitter
<p>ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్, 64MP మెయిన్ కెమెరా, 6,000mAh బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. </p>

3. Vivo V50 (రూ. 34,999)

ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్, 64MP మెయిన్ కెమెరా, 6,000mAh బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

Image credits: Vivo Website

4. Samsung Galaxy A36 (రూ. 32,999)

ఈ ఫోన్ 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 50 MP ట్రిపుల్ కెమెరా మీకు క్వాలిటీ షాట్స్ ఇస్తుంది. 5,000mAh బ్యాటరీ ఉంది.

Image credits: Samsung website

5. iQOO Neo 9 Pro (రూ. 31,999)

ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ వల్ల స్మూత్ గా వర్క్ చేస్తుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీ ఉంది.

Image credits: iQOO Website

6. Oppo Reno 13 (రూ. 34,200)

ఇందులో 6.59 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌, 8GB RAM, 256GB స్టోరేజ్, 50MP మెయిన్ కెమెరా తదితర బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Image credits: Twitter

ఏప్రిల్ నుండి దేశాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన మార్పులివే

ధర రూ. 76 వేలు.. మైలేజ్‌ 65 కి.మీలు.. స్టన్నింగ్‌ బైక్‌.

Gold: సెలబ్రిటీ స్టైల్ మంగళసూత్రాలు.. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Earrings: ట్రెండీ ఇయర్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ గా ఉంటాయి!