business

సమ్మర్‌లో కిరాక్‌ బిజినెస్‌.. దెబ్బకు లక్షాధికారి కావడం ఖాయం.

Image credits: Freepik

ఎప్పటికీ డిమాండ్ ఉండే బిజినెస్‌

మంచి నీటి వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది సమ్మర్‌లో ఈ వ్యాపారంతో మరిన్ని ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. 
 

Image credits: Freepik

వాటిర్‌ బాటిల్‌ వ్యాపారం

సమ్మర్‌లో వాటర్‌ బాటిల్స్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందుకే ఈ సమయంలో వాటర్‌ బాటిల్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే కళ్లు చెదిరే లాభాలను పొందొచ్చు. 

Image credits: Pixels

అవసరమైన వస్తువులు ఏంటి.?

వాటర్‌ బాటిల్స్‌ తయారీకి సంబంధించి మిషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. బాటిల్స్‌ తయారీ అవసరమైన ముడి సరకును ఫీఫార్మ్స్‌గా పిలుస్తారు. 
 

Image credits: Getty

బాటిల్స్‌ తయారీ ఎలా చేయాలం

.ఈ చిన్న చిన్న బాటిల్స్‌ను మిషిన్స్‌లో పెడితే వేడికి మెత్తగా మారుతాయి. అనంతరం ఆ చిన్న బాటిల్స్‌ను ఎయిర్ బ్లో మెషిన్ లో పెట్టగానే వాటర్‌ బాటిల్స్‌ పరిమాణంలోకి మారిపోతాయి. 
 

Image credits: Getty

సొంత బ్రాండింగ్‌ ముఖ్యం

ఇలా తయారు చేసిన వాటర్‌ బాటిల్స్‌ను మీ సొంత బ్రాండ్‌తో విక్రయించుకోవచ్చు. ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాను సైతం ఉపయోగించుకోవచ్చు. 

Image credits: Getty

వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

ఇక తయారు చేసిన వాటర్‌ బాటిల్స్‌లో నీటిని నింపి విక్రయించడమే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సుమారు రూ. 10 లక్షల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. 

Image credits: Getty

లాభాలు ఎలా ఉంటాయి.?

సుమారు ఒక్క వాటర్‌ బాటిల్‌ తయారీకి రూ. 5 ఖర్చవుతుంది. అయితే వీటిని రూ. 20 వరకు విక్రయించుకోవచ్చు. సరిగ్గా క్లిక్‌ అయితే ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు. 
 

Image credits: Our own

Gold Pendants: గోల్డ్ చైన్‌కు ఈ పెండెంట్స్ పెడితే లుక్ మామూలుగా ఉండదు

ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్ కొంటే రూ.78,200 డిస్కౌంట్

Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు బెస్ట్ ఆప్షన్..!

Worlds First Flight: ప్రపంచపు తొలి విమాన టికెట్ ధర ఎంతో తెలుసా!