కొత్త పెళ్లికూతురు కోసం బెస్ట్ మంగళసూత్రాలు ఇవే..!

business

కొత్త పెళ్లికూతురు కోసం బెస్ట్ మంగళసూత్రాలు ఇవే..!

<p>స్క్వేర్ పెండెంట్ మంగళసూత్రాన్ని కొత్త పెళ్లి కూతురుకు బాగుంటుంది. ఇది 3-4 గ్రాముల్లో రెడీ అయిపోతుంది.</p>

స్క్వేర్ పెండెంట్ మంగళసూత్రం

స్క్వేర్ పెండెంట్ మంగళసూత్రాన్ని కొత్త పెళ్లి కూతురుకు బాగుంటుంది. ఇది 3-4 గ్రాముల్లో రెడీ అయిపోతుంది.

<p>ఈ రోజుల్లో అమ్మాయిలు స్టైలిష్ మంగళసూత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ లీఫ్ డిజైన్ పెండెంట్ చూడటానికి చాలా బాగుంటుంది.</p>

స్టైలిష్ మంగళసూత్రం

ఈ రోజుల్లో అమ్మాయిలు స్టైలిష్ మంగళసూత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ లీఫ్ డిజైన్ పెండెంట్ చూడటానికి చాలా బాగుంటుంది.

<p>హార్ట్ డిజైన్ పెండెంట్ ఉన్న మంగళసూత్రం చాలా స్టైలిష్ గా ఉంటుంది. 3-4 గ్రాముల్లో దొరుకుతుంది.</p>

హార్ట్ డిజైన్ లీఫ్ పెండెంట్

హార్ట్ డిజైన్ పెండెంట్ ఉన్న మంగళసూత్రం చాలా స్టైలిష్ గా ఉంటుంది. 3-4 గ్రాముల్లో దొరుకుతుంది.

ఫంకీ డిజైన్ మంగళసూత్రం

ఫంకీ డిజైన్ మంగళసూత్రానికి ఎక్కువ డిమాండ్ ఉంది. నల్లపూసలు, బంగారు గొలుసుతో తయారైన ఈ డిజైన్ ఎవరికైనా నచ్చుతుంది.

డబుల్ లేయర్డ్ మంగళసూత్రం

డబుల్ లేయర్డ్ మంగళసూత్రం చూడటానికి సింపుల్‌గా ఉన్నా లుక్ వైజ్ చాలా క్లాసిగా ఉంటుంది. 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

లీఫ్ పెండెంట్ మంగళసూత్రం

నల్లపూసలు, బంగారు గొలుసుతోపాటు లీఫ్ పెండెంట్ ఉన్న మంగళసూత్రం అమ్మాయిల మొదటి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

యూనిక్ డిజైన్ మంగళసూత్రం

కొత్త పెళ్లి కూతురికి ఇలాంటి యూనిక్ డిజైన్ మంగళసూత్రం సూపర్ గా సెట్ అవుతుంది. చాలా స్టైలిష్ గా ఉంటుంది.

కేవలం మౌత్ పబ్లిసిటోతో రూ.300 కోట్ల సంపాదన.. పండ్ల వ్యాపారి విజయం

Gold earrings: ఈ ఇయర్ రింగ్స్ పెడితే మీ పిల్లలు ఎంత క్యూట్ గా ఉంటారో!

Gold: సింపుల్, స్టైలిష్ గా ఉండే ఈ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold: ఇంత తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలా? డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!