business
గోల్డ్, కుందన్ పెండెంట్ తో ఉన్న ఈ మంగళసూత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది.
నల్లపూసలు రెండు వరుసలతో చేసిన ఈ మంగళసూత్రం స్పెషల్ ఫంక్షన్లలో వేసుకోవచ్చు. ఎవరికైనా బాగుంటుంది.
తక్కువ వెయిట్ లో పొడవాటి మంగళసూత్రం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. పెద్ద పెండెంట్ మంచి లుక్ ని ఇస్తుంది.
ఈ లాంగ్ గోల్డ్ సర్కిల్ పెండెంట్ మంగళసూత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కువకాలం మన్నుతుంది.
మంగళసూత్రంలో స్పెషల్ డిజైన్ కావాలంటే ఈ టైప్ డిజైన్ బాగుంటుంది. ఇది చూడటానికి చాలా క్లాసిగా ఉంటుంది.
పెద్ద పెండెంట్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటి గోల్డ్ మంగళసూత్రం తీసుకోవచ్చు. దీని మధ్యలో గోల్డ్ హుక్ చైన్ అందాన్ని పెంచుతుంది.