చాణక్య ప్రకారం, స్త్రీలు అబద్ధం చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. చాలా చాకచక్యంగా అబద్ధాలు ఆడతారు, వాటిని పట్టుకోవడం కష్టం. ఈ దుర్గుణం వారికి పుట్టుకతోనే వస్తుంది.
మోసం చేయడంలో దిట్ట
చాణక్య ప్రకారం, మోసం చేయడం స్త్రీల సహజ దుర్గుణం. ఎవరినైనా ఆలోచించకుండా మోసం చేస్తారు. అందుకే స్త్రీలను పూర్తిగా నమ్మకూడదు.
మూర్ఖత్వంలో కూడా ముందుంటారు
కొన్నిసార్లు స్త్రీలు తొందరపడి కొన్ని మూర్ఖపు పనులు చేస్తారు. ఆ మూర్ఖత్వాన్ని కూడా సమర్థించుకుంటారు.
దయ లేకుండా..
చాణక్య ప్రకారం, స్త్రీ లలో దయ ఉండదట. నిర్దయగా ఉంటారట. ఇంత నిర్దయగా.. పురుషులు కూడా ఉండలేరట.
అత్యాశ కూడా పుట్టుకతోనే
స్త్రీలలో అత్యాశ అనే దుర్గుణం కూడా పుట్టుకతోనే వస్తుంది. చాలాసార్లు అత్యాశ వల్ల తప్పులు చేస్తారు, సమాజ నియమాలు పాటించరు.