Astrology

పిల్లలకు దిష్టి తగలకూడదంటే ఏం చేయాలి?

ఆవుపేడ

ఆవుపేడ, పసుపు రంగు ఆవాలు, కొద్దిగా ఉప్పు తీసుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి కాల్చేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం తొలగిపోతుంది.

 

 

నీలి వస్త్రం, పటిక

నీలి వస్త్రంలో పటిక కట్టి, బాధితుడి తల చుట్టూ ఏడు సార్లు తిప్పి, పటికను నిప్పులో వేయడం వల్ల దృష్టి దోషం తొలగి, అభివృద్ధి కలుగుతుంది.

నల్ల నువ్వులు

నల్ల నువ్వులు, ఆవాలు, ఎండుమిర్చి నల్ల వస్త్రంలో కట్టి, మూడు సార్లు తిప్పి నిర్జన ప్రదేశంలో వదిలేయాలి.

ఇంట్లో దృష్టి దోష నివారణ

ఉప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కర్పూరం ఒక పాత్రలో కాల్చి బయట పారవేయాలి.

నిమ్మ, మిర్చి

ఇంటి బయట నిమ్మ, పచ్చిమిర్చి వేలాడదీయడం వల్ల దృష్టి దోషం రాకుండా ఉంటుంది.

ఉప్పు, ఆవాలు

ఉప్పు, ఆవాలు కలిపి తల చుట్టూ 7 సార్లు తిప్పి బయట పారేయడం వల్ల దృష్టి దోషం తొలగుతుంది.

పిల్లలకు దృష్టి దోష నివారణ

పిల్లలకు దృష్టి దోషం ఉంటే 3 ఎండు మిరపకాయలు, ఉప్పు తల చుట్టూ 3 సార్లు తిప్పి కాల్చాలి.

Find Next One