బ్రాండెడ్ దుస్తులుంటేనే చెవి కోసుకునే వాళ్ళు ఎంతోమంది. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేవారు కూడా ఉన్నారు. అయితే ఓ చోట బ్రాండెడ్ దుస్తులు పడేస్తున్నారు. ఎంతగా అంటే ఆ చెత్త కుప్ప అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది.