ఈ ఊళ్లో రూ.50 కేజీ జీడిపప్పు.. | Cashew Nuts at Vegetable Prices? | Asianet News Telugu

ఈ ఊళ్లో రూ.50 కేజీ జీడిపప్పు.. | Cashew Nuts at Vegetable Prices? | Asianet News Telugu

Published : Jun 19, 2026, 06:44 PM IST

పాయసంలో జీడిపప్పు పడినా.. లేదా కాజూ బర్ఫీ నోట్లో వేసుకున్నా.. ఆ రుచే వేరు కదా! కానీ, జీడిపప్పు కొనాలంటే మాత్రం జేబు ఖాళీ అవ్వాల్సిందే. ప్రస్తుతం మన మార్కెట్లో కిలో జీడిపప్పు ధర 800 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పలుకుతోంది. కానీ.. కేవలం 30 రూపాయల నుండి 100 రూపాయలకే కిలో జీడిపప్పు దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే! మనం రోజు కొనే వంకాయలు, టమాటాల కంటే తక్కువ ధరకే అక్కడ జీడిపప్పులు అమ్ముతున్నారు. అసలు ఎక్కడ ఉంది ఈ గ్రామం? అంత చవకగా ఎలా ఇస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో.. ఈ 4 నిమిషాల వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం!"

02:03Gold Price Today : బంగారం ధరలకు వరుసగా మూడో రోజు బ్రేక్.. 10 గ్రాములపై భారీగా తగ్గిన రేట్లు
03:23Gold Price Today : బంగారం ధరలకు భారీ బ్రేక్.. ఒక్కరోజే రూ.2,500 తగ్గుదల..
02:49Gold Price Today : బంగారం రేటులో మరో మలుపు.. తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా?
02:38Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
02:06Gold Price Today : తగ్గుతుందనుకుంటే షాక్ ఇచ్చిన పసిడి.. ఒక్కరోజులోనే భారీ జంప్
03:07Gold Price Today : మళ్లీ రికార్డు దిశగా బంగారం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన ధరలు
02:04Gold Price Today: ఫెడ్ నిర్ణయంతో పసిడి ధరలకు షాక్..బంగారం ధరలు ఒక్కసారిగా పతనం
02:37పాతాళానికి పసిడి ధరలు.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా? | Gold Prices Crash Again! | Asianet News Telugu
03:16Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?
03:47Gold Price Today: జన్మాష్టమి వేళ పసిడి జోరు రెండు రోజుల్లో రూ.4,640 పెరుగుదల! | Asianet News Telugu