మండే బ్లూస్ అంటే ఏంటి? ఎందుకు అంత ఒత్తిడి? | Monday Blues Explained | Asianet News Telugu

మండే బ్లూస్ అంటే ఏంటి? ఎందుకు అంత ఒత్తిడి? | Monday Blues Explained | Asianet News Telugu

Published : Apr 10, 2026, 06:35 PM IST

శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే చాలు.. ఉద్యోగుల ఆనందానికి అవధులు ఉండవు. వీకెండ్ ప్లాన్స్, పార్టీలు, లాంగ్ డ్రైవ్‌లతో హాయిగా గడిపేస్తారు. కానీ, ఆదివారం రాత్రి అవ్వగానే గుండెల్లో ఏదో తెలియని భయం.. 'అయ్యో! రేపు సోమవారమా? మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలా?' అనే నిరాశ. దీనినే సైకలాజికల్ భాషలో 'మండే బ్లూస్' అంటారు. అసలు ఈ సోమవారం ఒత్తిడి ఎందుకు వస్తుంది? దీనివల్ల డిప్రెషన్ కలుగుతుందా?

02:59Today Gold Rate:బంగారం సీన్ రివర్స్ పెరిగిన వెండి | Gold Price | 30april2026 | Asianet News Telugu
03:51FridgeTips: టూర్ వెళ్తే ఫ్రిజ్ ఆఫ్ చేస్తున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి | Asianet News Telugu
03:22Free Services at Petrol Pumps: మీకు తెలుసా? పెట్రోల్ బంక్‌లో ఈ సేవలు ఉచితం| Asianet News Telugu
03:21Today Gold Rate: బంగారం కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా? Silver | 27April2026 | Asianet News Telugu
03:02Mad For Each Other Show Fake Voting: జనాలని పిచ్చోళ్లు చేస్తున్నారా? | Asianet News Telugu
02:10Gold Price Today: బంగారం కొనే వారికి శుభవార్త ప్రస్తుతం గ్రాము ఎంతంటే?| Asianet News Telugu
02:55Today Gold Rate: బంగారం కొనడం సేఫేనా? ఎప్పుడు కొనాలి? | GoldRate | 25April2026 | Asianet News Telugu
02:45Today Gold Rate: 4 రోజుల్లో భారీ పతనం..కుప్పకూలుతున్న బంగారంధరలు | 24April2026 | Asianet News Telugu
04:11D mart లో షాపింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే 80శాతం ఆదా | Shopping Tips to Save Money | Asianet Telugu
03:28Today Gold Rate: కుప్పకూలుతున్న పసిడి..ఇవాళ ఎంత తగ్గిందో తెలుసా | 23April2026 | Asianet News Telugu