Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త..మళ్లీ పాతాళానికి పడిపోయిన బంగారం| Asianet News Telugu

Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త..మళ్లీ పాతాళానికి పడిపోయిన బంగారం| Asianet News Telugu

Published : Apr 07, 2026, 11:32 AM IST

ఫ్లాష్ ఫ్లాష్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతో తెలుసా.. మూడురోజులుగా బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. ఈరోజు కూడా పసిడి పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అటు చమురు, గ్యాస్, బంగారం, వెండి రేట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. చమురు, గ్యాస్ నిత్యవసర వస్తువులు కావడంతో....ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా డాలర్ బలపడటం వల్ల ఖరీదైన లోహల రేట్లు కుప్పకూలిపోతున్నాయి.

02:03Gold Price Today : బంగారం ధరలకు వరుసగా మూడో రోజు బ్రేక్.. 10 గ్రాములపై భారీగా తగ్గిన రేట్లు
03:23Gold Price Today : బంగారం ధరలకు భారీ బ్రేక్.. ఒక్కరోజే రూ.2,500 తగ్గుదల..
02:49Gold Price Today : బంగారం రేటులో మరో మలుపు.. తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా?
02:38Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
02:06Gold Price Today : తగ్గుతుందనుకుంటే షాక్ ఇచ్చిన పసిడి.. ఒక్కరోజులోనే భారీ జంప్
03:07Gold Price Today : మళ్లీ రికార్డు దిశగా బంగారం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన ధరలు
02:04Gold Price Today: ఫెడ్ నిర్ణయంతో పసిడి ధరలకు షాక్..బంగారం ధరలు ఒక్కసారిగా పతనం
02:37పాతాళానికి పసిడి ధరలు.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా? | Gold Prices Crash Again! | Asianet News Telugu
03:16Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?
03:47Gold Price Today: జన్మాష్టమి వేళ పసిడి జోరు రెండు రోజుల్లో రూ.4,640 పెరుగుదల! | Asianet News Telugu