Today Gold Rate:బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ | Gold | Silver | 31march2026 | Asianet News Telugu

Published : Mar 31, 2026, 12:14 PM IST

బంగారం రేట్లు కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లాయి. ధరలు తగ్గాయన్న వాళ్ల ఆనందాన్ని దెబ్బకొట్టాయి. నెమ్మదిగా పెరగడం మొదలైంది. గత మూడు రోజులుగా పసిడి ఎగబాకుతోంది. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగిలింది. కానీ పెట్టుబడిదారులు ఖుషీఖుషీగా ఉన్నారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

03:02Gold Prices Drop Again: వరుసగా తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:35Gold Price Today: హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. డాలర్ బలహీనత ప్రభావం!
03:16Gold Prices Drop: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలుప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:18Gold Price Today: పసిడి ధరలు దిగివచ్చాయి.. వెండి మార్కెట్‌లో భారీ షాక్ | Asianet News Telugu
02:38Gold Rate Today: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!
05:56ఏంటీ బంగారం కథ?.. మోదీ వద్దంటున్నారు.. ఈయన కొనమంటున్నారు | Asianet News Telugu Editor analysis
01:39ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? ఈ వీడియో చూస్తే ఫుల్‌ క్లారిటీ | Asianet News Telugu
02:28Gold Price Today: రెండు రోజుల తర్వాత భారీ ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తాజా బంగారం ధరలు
07:12చదువు ఒక్కటే కాదు.. పిల్లలకు ఇవి చాలా ముఖ్యం ప్రతి పేరెంట్ చూడాల్సిన వీడియో| Asianet News Telugu
02:12Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు .. ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu