Gold Price Alert: War Tensions Push Markets into Uncertainty | Asianet News Telugu

Gold Price Alert: War Tensions Push Markets into Uncertainty | Asianet News Telugu

Published : Apr 12, 2026, 12:26 PM IST

పసిడి ప్రియులకు, ఇన్వెస్టర్లకు బిగ్ అలెర్ట్. ఇది గుడ్ న్యూసో, బ్యాడ్ న్యూసో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యుద్ధం అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‍లో జరిగిన అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. సో యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రభావం డాలర్, బంగారం, చమురు ధరలపై పడనుంది. మరి బంగారం పడిపోతుందా, లేక ధరలు ఆకాశాన్నంటుతాయా అనే సందేహంలో ఉన్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం.

03:16Gold Prices Drop: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలుప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:18Gold Price Today: పసిడి ధరలు దిగివచ్చాయి.. వెండి మార్కెట్‌లో భారీ షాక్ | Asianet News Telugu
02:38Gold Rate Today: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!
05:56ఏంటీ బంగారం కథ?.. మోదీ వద్దంటున్నారు.. ఈయన కొనమంటున్నారు | Asianet News Telugu Editor analysis
01:39ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? ఈ వీడియో చూస్తే ఫుల్‌ క్లారిటీ | Asianet News Telugu
02:28Gold Price Today: రెండు రోజుల తర్వాత భారీ ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తాజా బంగారం ధరలు
07:12చదువు ఒక్కటే కాదు.. పిల్లలకు ఇవి చాలా ముఖ్యం ప్రతి పేరెంట్ చూడాల్సిన వీడియో| Asianet News Telugu
02:12Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు .. ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
03:16Gold Price Today: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ నిర్ణయం.. బంగారం మార్కెట్‌లో భారీ కలకలం
02:57Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే?| Asianet News Telugu