Free Services at Petrol Pumps: మీకు తెలుసా? పెట్రోల్ బంక్‌లో ఈ సేవలు ఉచితం| Asianet News Telugu

Free Services at Petrol Pumps: మీకు తెలుసా? పెట్రోల్ బంక్‌లో ఈ సేవలు ఉచితం| Asianet News Telugu

Published : Apr 28, 2026, 07:49 PM IST

మనం రోజూ లేదా వారానికి ఒకసారైనా పెట్రోల్ బంక్‌కి వెళ్తుంటాం. కానీ మనలో 99 శాతం మంది కేవలం ఇంధనం నింపుకుని వెనుతిరుగుతుంటారు. మీకు తెలుసా? పెట్రోల్ బంక్ అంటే కేవలం పెట్రోల్, డీజిల్ అమ్మే చోటు మాత్రమే కాదు.. అక్కడ కస్టమర్ల కోసం ఎన్నో ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని కల్పించడం బంక్ యాజమాన్యం బాధ్యత. ఈ హక్కుల గురించి తెలిస్తే మీ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం

02:06Gold Price Today : తగ్గుతుందనుకుంటే షాక్ ఇచ్చిన పసిడి.. ఒక్కరోజులోనే భారీ జంప్
03:07Gold Price Today : మళ్లీ రికార్డు దిశగా బంగారం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన ధరలు
02:04Gold Price Today: ఫెడ్ నిర్ణయంతో పసిడి ధరలకు షాక్..బంగారం ధరలు ఒక్కసారిగా పతనం
02:37పాతాళానికి పసిడి ధరలు.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా? | Gold Prices Crash Again! | Asianet News Telugu
03:16Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?
03:47Gold Price Today: జన్మాష్టమి వేళ పసిడి జోరు రెండు రోజుల్లో రూ.4,640 పెరుగుదల! | Asianet News Telugu
03:13భారత్‌లోకి టీ, కాఫీ ఎలా వచ్చాయి? అసలు కథ ఇదే! | The Untold Story of Tea & Coffee in India
05:09పాతాళానికి పసిడి, వెండి.. తులంపై రూ.7,500 తగ్గుదల.. ఇంకా దిగొస్తుందా? | Asianet News Telugu
02:54Gold Price Today : బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.2,890 పతనం.. వెండి కూడా డౌన్
06:25Gold Price Today : రాఖీ పండుగ స్పెషల్...భారీగా కుప్పకూలిన బంగారం