గ్యాస్ లేదు.. కరెంట్ లేదు.. కానీ ప్రతిరోజూ 50వేల మందికి భోజనం| Asianet News Telugu

Published : Mar 25, 2026, 08:35 PM IST

50 వేల మందికి వంట.. కానీ గ్యాస్ స్టవ్ లేదు, కరెంట్ పొయ్యి అస్సలే లేదు! మరి వంట ఎలా జరుగుతుందో తెలుసా? నేరుగా ఆ సూర్యుడి సెగతోనే! రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మకుమారీస్ 'శాంతివన్' సోలార్ కిచెన్ ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. పర్యావరణానికి హాని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వేల మందికి భోజనం ఎలా సిద్ధమౌతుందో ఈ వీడియోలో చూద్దాం

03:15AC వాడుతున్నారా? అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి | Asianet News Telugu
04:35Gold Price Hike Today: గోల్డ్ కొనేవారికి బిగ్ షాక్ఒక్కసారిగా పెరిగిన ధరలు| Asianet News Telugu
02:39Gold Price Fall: భారీగా పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే?| Asianet News Telugu
03:02Gold Prices Drop Again: వరుసగా తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:35Gold Price Today: హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. డాలర్ బలహీనత ప్రభావం!
03:16Gold Prices Drop: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలుప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:18Gold Price Today: పసిడి ధరలు దిగివచ్చాయి.. వెండి మార్కెట్‌లో భారీ షాక్ | Asianet News Telugu
02:38Gold Rate Today: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!
05:56ఏంటీ బంగారం కథ?.. మోదీ వద్దంటున్నారు.. ఈయన కొనమంటున్నారు | Asianet News Telugu Editor analysis
01:39ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? ఈ వీడియో చూస్తే ఫుల్‌ క్లారిటీ | Asianet News Telugu