అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్ | Wedding Season | Gold Price | Asianet News Telugu

అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్ | Wedding Season | Gold Price | Asianet News Telugu

Published : Feb 04, 2026, 05:26 PM IST

మొన్నటి వరకు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పసిడి ప్రియులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంక కొనేయాలి బంగారం అనుకున్నారు. కానీ మళ్లీ బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకో పది రోజుల్లో మౌడ్యం పూర్తి అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు స్టార్ట్ అయిపోతాయి. దీంతో బంగారం ధరలు చూసి జనాలకు పిచ్చెక్కుతుంది. అసలు పెళ్లి చేయగలమా అని తెగ భయపడిపోతున్నారు. ఇక ఇప్పుడు ప్యూర్ గోల్డ్ గ్రాము రేటు ఇప్పుడు 16 వేల 53 రూపాయలు ఉంది. ఇప్పడిలా ఉంది.

02:02Gold Rate Today: పసిడి ప్రియులకు మళ్లీ ఝలక్ ఇచ్చిన మార్కెట్లు | Asianet Telugu
02:44Gold Price Today : బంగారం ధరలు తగ్గాయోచ్... హైదరాబాద్ లో ఇవాళ తులం పసిడి ఎంతో తెలుసా?
02:19Gold Price Today : మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో మళ్లీ బంగారం ధరలు దిగొచ్చాయి | Asianet Telugu
02:03Gold Price Today : బంగారం ధరలకు వరుసగా మూడో రోజు బ్రేక్.. 10 గ్రాములపై భారీగా తగ్గిన రేట్లు
03:23Gold Price Today : బంగారం ధరలకు భారీ బ్రేక్.. ఒక్కరోజే రూ.2,500 తగ్గుదల..
02:49Gold Price Today : బంగారం రేటులో మరో మలుపు.. తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా?
02:38Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
02:06Gold Price Today : తగ్గుతుందనుకుంటే షాక్ ఇచ్చిన పసిడి.. ఒక్కరోజులోనే భారీ జంప్
03:07Gold Price Today : మళ్లీ రికార్డు దిశగా బంగారం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన ధరలు
02:04Gold Price Today: ఫెడ్ నిర్ణయంతో పసిడి ధరలకు షాక్..బంగారం ధరలు ఒక్కసారిగా పతనం