రామ్ మాట్లాడుతుంటే హీరోయిన్ చూడండి ఎలా సిగ్గుపడుతుందో: Aandhra King Thaluka | Asianet News Telugu

రామ్ మాట్లాడుతుంటే హీరోయిన్ చూడండి ఎలా సిగ్గుపడుతుందో: Aandhra King Thaluka | Asianet News Telugu

Published : Dec 03, 2025, 01:16 PM IST

Andhra King Taluka సినిమా Thank You Meet కార్యక్రమంలో హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ ఉండగా హీరోయిన్ సిగ్గుపడిన క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసిన ఈ ఈవెంట్‌లో రామ్ స్పీచ్‌తో పాటు హీరోయిన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.