video:వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్... ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే...: నాగబాబు

video:వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్... ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే...: నాగబాబు

Published : Nov 01, 2019, 09:12 PM IST

విశాఖపట్నంలో నవంబర్ 3వ తేదీన జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు, హీరో నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి చూపించిన ఉత్సాహంలో కేవలం 35 శాతం ఈ ఇసుక కొరతను తగ్గించడానికి చేసుంటే ఈ మార్చ్  చేపట్టాల్సిన అవసరం వుండేది కాదన్నారు.  ప్రజలకు మంచి పాలన అందించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అన్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ ఇంత తొందరగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సి వస్తుందని అనుకోలేదన్నాడని నాగబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?