video: రూపుదిద్దుకున్న మహిళా కమీషన్ లోగో... ఆవిష్కరించి జగన్

Dec 16, 2019, 9:00 PM IST

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా పాల్గొన్నారు.