ఒక్క దోమయినా ప్రమాదకారే: డెంగ్యూ నుండి కోలుకున్న వారి గాథ

Oct 1, 2020, 6:16 PM IST

డెంగ్యూ ప్రాణాంతక వ్యాధి. దానికి కాలంతో సంబంధం లేదు. ఏ కాలమైనా దోమకాటు మిమ్మల్ని డెంగ్యూ బారినపడేయవచ్చు. రోజుల తరబడి జ్వరం ఉండడం కరోనా లక్షణం మాత్రమే కాదు, డెంగ్యూ కూడా  అవ్వొచ్చు. డెంగ్యూ బారినపడి కోలుకున్న వ్యక్తి అనుభవం మీకోసం