Apr 29, 2021, 5:35 PM IST
2014లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (జిఎన్‌సిఎపి) ఇండియాలో సురక్షితమైన వాహనాల విక్రయాలను ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' చొరవను ప్రవేశపెట్టింది. 2014లో గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (జిఎన్‌సిఎపి) ఇండియాలో సురక్షితమైన వాహనాల విక్రయాలను ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' చొరవను ప్రవేశపెట్టింది.