ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విజేత నోవాక్ జొకోవిచ్... తొమ్మిదోసారి టైటిల్ గెలిచిన...

Published : Feb 21, 2021, 04:29 PM IST
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విజేత నోవాక్ జొకోవిచ్... తొమ్మిదోసారి టైటిల్ గెలిచిన...

సారాంశం

మెద్వేదెవ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7-5, 6-2, 6-2 తేడాతో గెలిచిన జొకోవిచ్.. కెరీర్‌లో తొమ్మిదోసారి ఆసీస్ ఓపెన్ గెలిచి రికార్డు ...  

సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్... ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 టైటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో రష్యన్ ప్లేయర్‌, వరల్డ్ నెం.1 డానిల్ మెద్వేదెవ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7-5, 6-2, 6-2 తేడాతో గెలిచిన జొకోవిచ్, కెరీర్‌లో తొమ్మిదోసారి ఆసీస్ ఓపెన్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు. 

జొకోవిచ్ కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 2019 నుంచి వరుసగా మూడు సీజన్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు జొకోవిచ్.

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 13 ఆస్ట్రేలియన్ ఓపెన్లతో టాప్‌లో ఉండగా, జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 8 ఆస్ట్రేలియన్ ఓపెన్లతో ఉన్న రోజర్ ఫెదరర్‌ను అధిగమించాడు జొకోవిచ్. ఈ విజయంతో తిరిగి వరల్డ్ నెం.1గా అవతరించాడు జొకోవిచ్. 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత