లండన్ లో తెలుగు అమ్మాయి మృతి.. కత్తితో దాడి చేసిన బ్రెజిల్ యువకుడు..

Published : Jun 14, 2023, 08:58 AM IST
లండన్ లో తెలుగు అమ్మాయి మృతి.. కత్తితో దాడి చేసిన బ్రెజిల్ యువకుడు..

సారాంశం

లండన్ లో ఇద్దరు తెలుగు అమ్మాయిల మీద బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని అనే అమ్మాయి మృతి చెందింది. 

హైదరాబాద్ : లండన్ లో తెలుగు అమ్మాయి మృతి. తేజస్విని అనే తెలుగు అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపిన బ్రెజిల్ యువకుడు.  తేజస్విని స్నేహితులతో కలిసి లండన్ లో ఉంటుంది. బ్రెజిల్ యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలై తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది.  మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..