అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. మృతుల్లో తెనాలి వాసి

Published : Sep 07, 2018, 09:41 AM ISTUpdated : Sep 09, 2018, 01:31 PM IST
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. మృతుల్లో తెనాలి వాసి

సారాంశం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. సిన్సినాటిలోని ఓ బ్యాంకులోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. సిన్సినాటిలోని ఓ బ్యాంకులోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రవాసాంధ్రుడు ఉన్నాడు. అతన్ని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..