ఆస్పత్రిలో దుండగుడి కాల్పులు.. సిబ్బందిపై తూటాల వర్షం

sivanagaprasad kodati |  
Published : Nov 20, 2018, 07:37 AM IST
ఆస్పత్రిలో దుండగుడి కాల్పులు.. సిబ్బందిపై తూటాల వర్షం

సారాంశం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది.. చికాగోలోని ఓ ఆస్పత్రిలోకి ప్రవేశించిన సాయుధుడైన దుండగుడు అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది.. చికాగోలోని ఓ ఆస్పత్రిలోకి ప్రవేశించిన సాయుధుడైన దుండగుడు అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.. ఈ కాల్పుల్లో ఓ అధికారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆగంతకుడిని కాల్చి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..