నిండుకుండలా లోయర్ మానేరు... గేట్లెత్తడంతో ఆహ్లాదకర వాతావరణం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 15, 2020, 11:24 AM IST
నిండుకుండలా లోయర్ మానేరు... గేట్లెత్తడంతో ఆహ్లాదకర వాతావరణం (వీడియో)

సారాంశం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ కు వరద కొనసాగుతోంది. 

కరీంనగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ కు వరద కొనసాగుతోంది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారడంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. ఎగువ నుంచి లోయర్ మానేరు డ్యామ్ జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్ 9 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

వీడియో

"

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు