పెట్రోల్ బంకులో మంటలు.. తృుటిలో తప్పిన పెనుప్రమాదం

Siva Kodati |  
Published : Oct 02, 2019, 03:07 PM ISTUpdated : Oct 02, 2019, 03:15 PM IST
పెట్రోల్ బంకులో మంటలు.. తృుటిలో తప్పిన పెనుప్రమాదం

సారాంశం

కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి

కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీ బ్రేక్ లైనర్‌లు పట్టేసి మంటలు చేలరేగాయి.

దీంతో వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటన కారణంగా కొద్దిసేపు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లడానికి ప్రజలు వణికిపోయారు. చివరికి ప్రమాదమేమి లేకపోవడంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు