లంచం తీసుకుంటూ... ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారులు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 07, 2020, 08:15 PM IST
లంచం తీసుకుంటూ... ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారులు (వీడియో)

సారాంశం

కరీంనగర్ ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేపట్టారు.  

కరీంనగర్ ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేపట్టారు. మెడికల్ షాపు లైసెన్స్ కోసం లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ వినాయక రెడ్డి, అటెండర్ ఎండి రిజ్వాన్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు