ఆ మగాళ్లే పైకొస్తారు...

Published : Aug 20, 2018, 10:43 AM ISTUpdated : Sep 09, 2018, 10:59 AM IST
ఆ మగాళ్లే పైకొస్తారు...

సారాంశం

ఆధిపత్యం చెలాయించే మగవారు తోటివారికంటే త్వరగా నిర్ణయాలు తీసుకొంటారని ఓ అధ్యయన సంస్థ స్పష్టం చేసింది. ఈ లక్షణాలు ఉన్నవారు వేగంగా పైకి వస్తారని, అన్ని రంగాల్లోనూ ఆధిప్యతం చెలాయిస్తారని అధ్యయనంలో తెలిపింది. మనుషులైనా, జంతువులైనా.. ఆధిపత్యం అనేది చాలా కీలక పాత్ర పోషించడం సహజం. 

లండన్: ఆధిపత్యం చెలాయించే మగవారు తోటివారికంటే త్వరగా నిర్ణయాలు తీసుకొంటారని ఓ అధ్యయన సంస్థ స్పష్టం చేసింది. ఈ లక్షణాలు ఉన్నవారు వేగంగా పైకి వస్తారని, అన్ని రంగాల్లోనూ ఆధిప్యతం చెలాయిస్తారని అధ్యయనంలో తెలిపింది. మనుషులైనా, జంతువులైనా.. ఆధిపత్యం అనేది చాలా కీలక పాత్ర పోషించడం సహజం. 

ఈనేపథ్యంలో కోల్‌ పాలిటెక్నిక్‌ ఫెడరల్‌ డీ లౌసన్నే పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. అందులో భాగంగవా 240 మంది విద్యార్థులైన బాలురను తీసుకొని వారిలోని ఆధిపత్య లక్షణాలను గమనించారు. ఆయా సందర్భాలను బట్టి సంతోషం, విషాద చిత్రాలపై వర్ణించమంటే కొందరు తడుముకోకుండా టక్కున సమాధానం చెప్తే మరికొందరు కాస్త ఆలస్యంగా స్పందించారని వివరించారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !