అమెరికాలో మళ్లీ కాల్పులు: ఒహియో‌లో 10 మందిని కాల్చి చంపిన ఉన్మాది

Siva Kodati |  
Published : Aug 04, 2019, 02:03 PM ISTUpdated : Aug 04, 2019, 02:06 PM IST
అమెరికాలో మళ్లీ కాల్పులు: ఒహియో‌లో 10 మందిని కాల్చి చంపిన ఉన్మాది

సారాంశం

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఓహియోలోని డేటన్‌లో ఉన్మాది  కాల్పుల్లో 10 మంది మరణించగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుడిని కాల్పిచంపారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఓహియోలోని డేటన్‌లో ఉన్మాది  కాల్పుల్లో 10 మంది మరణించగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుడిని కాల్పిచంపారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆదివారం ఉదయం టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కొంతమంది దుండగులు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా.. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?