ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఏకంగా యాప్‌తోనే దందా

Siva Kodati |  
Published : Jul 29, 2020, 07:18 PM ISTUpdated : Jul 29, 2020, 07:19 PM IST
ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఏకంగా యాప్‌తోనే దందా

సారాంశం

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఈ ముఠా ఏకంగా ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఈ ముఠా ఏకంగా ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. ఆన్‌లైన్‌లో మొత్తం 15 రకాల గేమ్స్‌ను ఆడిస్తున్న ఈ ముఠా అన్నింటిపైనా బెట్టింగ్ నిర్వహిస్తోంది.

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్స్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. a

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?