జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా : రూ.200 లోపు ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2021, 07:23 PM IST

గత నాలుగేళ్లలో భారత టెలికాం పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు 5-6 టెలికాం కంపెనీలు ఉండేవి, ఇప్పుడు మూడు కంపెనీలు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఈ కంపెనీలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా.   

PREV
15
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా :  రూ.200 లోపు ఉన్న బెస్ట్  ప్లాన్స్ ఇవే..

మొబైల్స్ వాడే వారిలో ప్రీ-పెయిడ్ యూజర్లు భారతదేశంలో అత్యధికంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రీ-పెయిడ్ యూజర్ అయితే చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్తా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రూ.200  కన్నా తక్కువ ధర ఉన్న జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ల గురించి  తెలుసుకొండి..
 
25

జియోలో రూ.200 లోపు ప్లాన్స్ 
జియో రూ.149 ప్లాన్, దీని వాలిడిటీ 24 రోజులు అందిస్తుంది. దీని ప్లాన్ ద్వారా అన్ని  జియో యాప్స్ లకు సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది. అలాగే ప్రతిరోజూ 1 జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. రెండవ ప్లాన్ రూ.199, దీని ద్వారా  రోజుకు 1.5 జిబి డేటా, 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్‌లలో అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.

35

 ఎయిర్‌టెల్ లో రూ .200 కన్నా తక్కువ ప్లాన్ 
ఎయిర్‌టెల్‌ రూ.149 ప్రీ-పెయిడ్ ప్లాన్, ఈ ప్లాన్ తో మొత్తం 2 జిబి డేటా లభిస్తుంది, అయితే 28 రోజుల వాలిడిటీ వస్తుంది.  అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌ను పొందుతారు. అలాగే మొత్తం 300 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత సర్వీస్ 30 రోజులు ఉచితంగా లభిస్తుంది.
 
45

ఎయిర్‌టెల్‌ రూ .179 ప్లాన్ 
ఎయిర్‌టెల్‌లో రూ .179 ప్లాన్ కూడా ఉంది, ఈ ప్లాన్ తో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా 30 రోజుల పాటు మొత్తం 300 ఎస్ఎంఎస్ లు, అమెజాన్ ప్రైమ్  సబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ తో రూ.2 లక్షల భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంది. మరో ప్లాన్ రూ.199, ఈ ప్లాన్ తో  ప్రతిరోజూ 1 జీబీ డేటా, 24 రోజులు వాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో  30 రోజుల ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.
 
55

వోడాఫోన్ ఐడియాలో ఉన్న రూ. 200 తక్కువ ధర ప్లాన్లు 
వోడాఫోన్ ఐడియా రూ.148 ప్లాన్, ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 1 జిబి డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, అన్నీ నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్  లభిస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ 18 రోజులు. రెండవ ప్లాన్ రూ .149, ఇందులో మొత్తం 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్, 28 రోజుల వాలిడిటీ ఉంటుంది.  మూడవ ప్లాన్ రూ. 199, దీని ద్వారా 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు, దీని వాలిడిటీ  24 రోజులు.

click me!

Recommended Stories