దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే 15వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

First Published Nov 6, 2020, 6:55 PM IST

ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. లేదా ఎవరికైనా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఎవ్వలనుకుంటున్నారా..  ఏ  ఫోన్ కొనాలో గందరగోళంగా ఉందా. మార్కెట్లో లభించే చాలా ఫోన్లలో ఏ ఫోన్‌ సెలెక్ట్  చేసుకోవలో సమస్యగా మారిందా. అయితే రూ.15 వేల లోపు ఉన్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్, ధరలు మీకోసం.. 

ఒప్పో ఏ52 ధర- రూ. 12,990 డిస్ ప్లే- 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 665ఇంటర్నల్ స్టోరేజ్ - 128జి‌బి, ర్యామ్ 4 జి‌బిబ్యాటరీ - 5000 mAhవెనుక కెమెరా 12ఎంపి + 8ఎంపి + 2ఎంపి + 2ఎంపిముందు కెమెరా 16ఎంపి
undefined
రియల్‌మీ 7ఐ-ధర రూ. 11,999డిస్ ప్లే- 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 662ఇంటర్నల్ స్టోర్‌జ్- 64 జిబి, ర్యామ్ 4 జిబిబ్యాటరీ 5000 ఎంఏహెచ్వెనుక కెమెరా 64 ఎంపి + 8 ఎంపి + 2 ఎంపి + 2 ఎంపిముందు కెమెరా 16 ఎంపి
undefined
పోకో ఎం2 ప్రొ ధర- రూ. 13,999డిస్ ప్లే- 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 720జిఇంటర్నల్ స్టోర్జ్- 64జి‌బి, ర్యామ్ 6 జి‌బిబ్యాటరీ 5000 mAhవెనుక కెమెరా 48ఎం‌పి + 8ఎం‌పి + 5ఎం‌పి + 2ఎం‌పిముందు కెమెరా 16ఎం‌పి
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎం21- ధర రూ.12.499డిస్ ప్లే - 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ సూపర్ ఆమోలెడ్ప్రాసెసర్- Exynos 9611ఇంటర్నల్ స్టోరేజ్ 64జి‌బి-4జి‌బిర్యామ్బ్యాటరీ 6000 mAhబ్యాక్ కెమెరా 48ఎం‌పి + 8ఎం‌పి + 5ఎం‌పిముందు కెమెరా 20ఎం‌పి
undefined
click me!